ASBL Koncept Ambience

పిచ్చెక్కిస్తున్న రూహి సింగ్ థైస్ షో

పిచ్చెక్కిస్తున్న రూహి సింగ్ థైస్ షో

కింగ్ ఫిష‌ర్ మోడ‌ల్ అయిన రూహీ సింగ్(Ruhi Singh) గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. మంచు కాంపౌండ్ లో సినిమా చేసిన రూహీ సింగ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా రూహీ వ్యానిటీ వ్యాన్ లో ఇచ్చిన పోజులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వైట్ క‌ల‌ర్ సింపుల్ ఫ్రాక్ లో థైస్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ అమ్మ‌డు ఇచ్చిన పోజులు నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.  

 

 

 

 

Tags :