ASBL Koncept Ambience

యోగా పోజుల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న సాక్షి మాలిక్

యోగా పోజుల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న సాక్షి మాలిక్

సోను కే టీటు కీ స్వీటీ(sonu ke titu ki sweety)లో యంగ్ బ్యూటీ సాక్షి మాలిక్(Sakshi Malik) చేసిన అందాల విందుకు ఫిదా కాని వారు ఎవ‌రూ లేరు. సోష‌ల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే సాక్షి తాజాగా కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఈసారి సాక్షి త‌న యోగా ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. పింక్ క‌ల‌ర్ డిజైన‌ర్ జిమ్ వేర్‌లో ర‌క‌ర‌కాల పోజుల్లో సాక్షి యూత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. 

 

 

Tags :