ASBL Koncept Ambience

డిజైన‌ర్ వేర్‌లో మాయ చేస్తున్న స‌మంత‌

డిజైన‌ర్ వేర్‌లో మాయ చేస్తున్న స‌మంత‌

స‌మంత వెండితెర‌పై క‌నిపించి చాలా రోజులైంది. ఖుషి సినిమా త‌ర్వాత స‌మంత సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది. సినిమాలు చేయ‌క‌పోయినా స‌మంత త‌న ఇన్‌స్టాలో అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది. తాజాగా స‌మంత ర‌క‌ర‌కాల డిజైన‌ర్ వేర్‌లో క‌నిపించి కుర్రాళ్ల హృద‌యాల‌ను దోచేస్తుంది. స‌మంత అందాల‌ను బంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  
 

 

 

Tags :