స్టైలిష్ డ్రెస్‌లో సమంత క్లీవేజ్ షో
ఏ మాయ చేశావె సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మధ్యలో మయోసైటిస్ సమస్య వల్ల కొన్ని నెలల పాటూ సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు మళ్లీ కెరీర్లో నిలబడేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా సమంత స్టైలిష్ గ్లామర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఎంతో అందంగా కనిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :