ASBL Koncept Ambience

Samyuktha Menon: చీర‌లో మ‌రింత స్టైలిష్ గా సంయుక్త‌

Samyuktha Menon: చీర‌లో మ‌రింత స్టైలిష్ గా సంయుక్త‌

మ‌ల‌యాళ చిత్ర రంగంలో త‌న కెరీర్ ను మొద‌లుపెట్టిన సంయుక్త మీన‌న్(Samyuktha Menon) మొద‌ట చిన్న సినిమాల ద్వారా క్రేజ్ అందుకుంది. భీమ్లా నాయ‌క్(Bheemla Nayak) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అమ్మ‌డు బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీలో మెరిసింది. సింపుల్ శారీ అంతే సింపుల్ మేక‌ప్ తో సంయుక్త ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.

 

 

Tags :