ASBL Koncept Ambience

లెద‌ర్ జాకెట్‌లో స‌న్యా థైస్ షో

లెద‌ర్ జాకెట్‌లో స‌న్యా థైస్ షో

స‌న్యా మ‌ల్హోత్రా  బాలీవుడ్ లో ఎంత‌టి సెన్సేష‌న్ అన్న‌ది తెలిసిందే. త‌న అందం, టాలెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి డిమాండ్ సంపాదించుకుంది. దంగ‌ల్ సినిమాతో  కెరీర్ స్టార్ట్ చేసిన స‌న్యా త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి మెప్పించింది. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా లెద‌ర్ లుక్‌తో త‌న పొడుగు కాళ్ల సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తూ స‌న్య ఇచ్చిన పోజులు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బ్రౌన్ లెద‌ర్ జాకెట్ లో స‌న్యా థై స్లిట్ చేస్తున్న ఫోటోల‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  
 

 

 

Tags :