ASBL Koncept Ambience

తానా ఎన్నికల కమిటీ చైర్మన్ గా సతీష్ చిలుకూరి

తానా ఎన్నికల కమిటీ చైర్మన్ గా సతీష్ చిలుకూరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎన్నికల పర్యవేక్షణ కోసం కమిటీని కూడా నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా సతీష్‌ చిలుకూరి, సభ్యులుగా డా. వెంకటేశ్వరరావు కట, విశాల మద్దిపాటి సభ్యులుగా ఉన్నారు.

 

Tags :