ASBL Koncept Ambience

తానా ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

తానా ఉత్సవాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

జులై నాలుగు నుంచి ఆరో తేదీ వరకు వాషింగ్టన్‌లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలకు హాజరు కావాలంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. సంఘం అధ్యక్షుడు సతీశ్‌ వేమన, ఇతర ప్రతినిధులు మంగళవారం ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లిని ఉత్సవాలకు ఆహ్వానించారు. ఆహ్వాన సందర్భంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ప్రేమ్‌చందర్‌ రావు ఉన్నారు.

 

Tags :