ASBL Koncept Ambience

సతీష్ వేమనకు అభినందనల వెల్లువ

సతీష్ వేమనకు అభినందనల వెల్లువ

తానా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సతీష్‌ వేమనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తానా అధ్యక్షుడిగా ఆదివారంనాడు సతీష్‌ వేమన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీష్‌ వేమన ఫ్రెండ్స్‌ పేరిట బ్యానర్లు, బ్యాడ్జీలతో సతీష్‌ వేమన మిత్రులు  సందడి చేస్తున్నారు. 

 

Tags :