ASBL Koncept Ambience

గోల్డెన్ గౌనులో సెగ‌లు పుట్టిస్తున్న సీర‌త్

గోల్డెన్ గౌనులో సెగ‌లు పుట్టిస్తున్న సీర‌త్

ర‌న్ రాజా ర‌న్(Run Raja Run) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సీర‌త్ క‌పూర్(Seerath Kapoor) ఆ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌ల భామా కలాపం2(Bhama Kalapam2), మ‌న‌మే(Manamey) సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సీర‌త్ ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా అమ్మడు త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో సీర‌త్ గోల్డ్ క‌ల‌ర్ డిజైన‌ర్ గౌన్ లో మెరిసిపోతూ క్లీవేజ్ షో చేస్తూ త‌న శ‌రీర ఒంపుసొంపుల‌ను చూపిస్తూ అద్భుత‌మైన ఎక్స్‌ప్రెష‌న్స్ తో యూత్‌ని మంత్రముగ్ధ‌ల్ని చేస్తోంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  
 

 

 

Tags :