ASBL Koncept Ambience

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ తో అధార్ పునావాలా భేటీ

దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ తో అధార్ పునావాలా భేటీ

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరం ఇనిస్టిట్యూట్ ఇండియా సీఈఓ అధార్ పునావాలా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణలో వ్యాక్సిన్ పరిశోధన మరియు అభివృద్ధి, తయారీకి సంబంధించిన అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

 

 

Tags :