ASBL Koncept Ambience

చీర‌లో షాలినీ గ్లామ‌ర్ ట్రీట్

చీర‌లో షాలినీ గ్లామ‌ర్ ట్రీట్

అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో మంచి డెబ్యూ అందుకున్న షాలినీ పాండే(Shalini Pandey)కు ఆ త‌ర్వాత స‌రైన ఛాన్సులు రాలేదు. కొన్ని సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అవి త‌న కెరీర్ కు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డలేదు. సినిమాల్లో పెద్ద‌గా క్లిక్ అవ‌క‌పోయినా అమ్మ‌డు త‌న గ్లామ‌ర్ తో సోష‌ల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా షాలినీ చీర‌లో స‌రికొత్త లుక్ లో అవ‌తార‌మిచ్చింది. లైట్ పింక్ శారీ, చిన్న టాప్ లో షాలినీ ఎంతో స్టైల్ గా, మ‌రింత అందంగా క‌నిపించింది. చీర అయిన‌ప్ప‌టికీ ఈ ఫోటోల్లో షాలినీ చేసిన స్కిన్ షో కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది. 
 

 

 

 

Tags :