ASBL Koncept Ambience

బీచ్ ప‌డ‌క‌లో అందాలు ఆర‌బోస్తున్న షామా

బీచ్ ప‌డ‌క‌లో అందాలు ఆర‌బోస్తున్న షామా

ఆక‌ట్టుకునే అందంతో పాటూ మంచి ఫిజిక్ షామా సికింద‌ర్ సొంతం. నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా పాతికేళ్ల ప‌డుచుల‌కు పోటీ అనేట్లు షామా అందాల‌ను ఆర‌బోస్తూ సంద‌డి చేస్తుంది. తాజాగా షామా సికింద‌ర్ బీచ్ ఫోటోల‌ను షేర్ చేసి మ‌రోసారి క‌వ్విస్తోంది. లెమన్ ఎల్లో క‌ల‌ర్ బికినీలో బీచ్‌లో ప‌డ‌కేసి ఇసుక తిన్నెల్లో ప‌డుకుని ఫోటోల‌కు పోజులిచ్చి కుర్రాళ్ల గుండెల్లో మ‌రింత హీటు రాజేసింది షామా. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :