ASBL Koncept Ambience

షామా అందాల‌కు ఎవ‌రైనా ఫిదా అవాల్సిందే!

షామా అందాల‌కు ఎవ‌రైనా ఫిదా అవాల్సిందే!

నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా షామా సికింద‌ర్ పాతికేళ్ల భామ‌ల‌కు పోటీ ఇస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు జోష్ అందించే షామా ఇప్పుడు బ్యాంకాక్ వెకేష‌న్ లో ఉంది. తాజాగా అమ్మ‌డు పింక్ క‌ల‌ర్ స్కిన్ టైట్ టాప్ లో త‌న అందాలు ఎలివేట్ అయ్యేలా థైస్ షో చేస్తూ ఫోటోల‌కు పోజిచ్చింది. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.

 

 

Tags :