ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో అల‌రిస్తున్న షామా సికింద‌ర్

క్లీవేజ్ షో తో అల‌రిస్తున్న షామా సికింద‌ర్

బుల్లితెర న‌టిగా ప‌రిచ‌య‌మైన షామా సికింద‌ర్ ఆ త‌ర్వాత వెండితెర‌పై కూడా అడుగుపెట్టి అల‌రించింది. ఆక‌ట్టుకునే అందంతో షామా అందాల ఆర‌బోత పాత్ర‌ల‌కు కేరాఫ్ అన్న‌ట్లు నిలిచింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా త‌న అప్డేట్స్ ను అందిస్తూ త‌న ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అమ్మ‌డు వైట్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్‌లో క్లీవేజ్ అందాల‌ను ఆర‌బోస్తూ, పెద‌వుల‌ను ముని పంటితో కొరుకుతూ ఫోటోల‌కు పోజులిచ్చింది. షామా అందాలు చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేగుతున్నాయి.

 

 

Tags :