ASBL Koncept Ambience

టూ పీస్‌లో షామా హాట్ పోజులు

టూ పీస్‌లో షామా హాట్ పోజులు

బాలీవుడ్ బ్యూటీ షామా సికింద‌ర్(Shama Sikinder) అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు డిజైన‌ర్ దుస్తుల్లో షామా నెట్టింట చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. అందాల ఎలివేష‌న్స్ లో త‌న‌దైన మార్క్ చూపించే షామా త‌న హీటెక్కించే పోజుల‌తో కుర్రాళ్ల‌ను అల‌రిస్తూ ఉంటుంది. తాజాగా షామా త‌న‌ వెకేష‌న్ లో భాగంగా గ్రీన్ క‌ల‌ర్ టూ పీస్ లో త‌న అందాల్ని హైలైట్ చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. క్లోజ‌ప్ షాట్స్ లో అమ్మ‌డిని చూసిన వారికి గుండెల్లో సెగ‌లు రేగుతున్నాయి.  
 

 

 

Tags :