ASBL Koncept Ambience

న‌ల్ల చీర‌లో శివాత్మిక అందాలు

న‌ల్ల చీర‌లో శివాత్మిక అందాలు

టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్(Raja shekar) కూతురు శివాత్మిక రాజ‌శేఖ‌ర్(Shivatmika Rajashekar) గ్లామ‌ర్ విష‌యంలో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకుంది. దొర‌సాని(Dorasani) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక త‌ర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది. సినిమాల కంటే శివాత్మిక సోష‌ల్ మీడియా యాక్టివిటీస్ వ‌ల్ల ఎక్కువ‌గా క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా అమ్మ‌డు న‌ల్ల చీర క‌ట్టుకుని అద్దంలో చూస్తూ ఫోటోల‌కు వ‌య్యారంగా పోజులిచ్చింది. శివాత్మిక షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 

 

 

Tags :