ASBL Koncept Ambience

త‌న అందంతో క‌నువిందు చేస్తున్న శ్ర‌ద్ధా

త‌న అందంతో క‌నువిందు చేస్తున్న శ్ర‌ద్ధా

స్టార్ హీరోయిన్ కావాల‌న్న క‌ల‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన శ్ర‌ద్ధాదాస్, ప‌లు భాష‌ల్లో చెప్పుకోద‌గ్గ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు సోష‌ల్ మీడియా ప్ర‌చారం, ఇంకోవైపు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బిజీగా ఉండే శ్ర‌ద్ధా దాస్ రీసెంట్‌గా క్రీమీ లేయ‌ర్డ్ బ్రాలెట్‌లో అందాలు ఆర‌బోస్తూ డెనిమ్ బాట‌మ్‌తో క‌నిపించిన శ్ర‌ద్ధా హాట్ గా క‌నిపించేలా ఫోటోల‌కు పోజులిచ్చింది. శ్ర‌ద్ధా అందం చూస్తే ఎవ‌రికైనా క‌నువిందు క‌ల‌గాల్సిందే అని నెటిజ‌న్లు ఆ ఫోటోల‌కు కామెంట్లు పెడుతున్నారు.

 

 

Tags :