ASBL Koncept Ambience

డిజైన‌ర్ డ్రెస్‌లో శ్రియా అందాలు అద‌ర‌హో

డిజైన‌ర్ డ్రెస్‌లో శ్రియా అందాలు అద‌ర‌హో

నాలుగు ప‌దులు వ‌య‌సొచ్చినా శ్రియా శ‌ర‌ణ్ అందం ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని త‌న రీసెంట్ ఫోటోషూట్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. తాజాగా ముంబైలో జ‌రిగిన ఓ ప్రైవేట్ అవార్డ్స్ ఫంక్ష‌న్లో శ్రియ అప్పియ‌రెన్స్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ డిజైన‌ర్ డ్రెస్‌లో శ్రియ అంద‌చందాల ఎలివేష‌న్ సంథింగ్ స్పెష‌ల్ అంటూ ఫాలోవ‌ర్లు పొగుడుతున్నారు. వ‌య‌సు పెరిగే కొద్దీ అందం పెరుగుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :