ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో బ్రూస్‌లీ సిస్ట‌ర్‌లా శృతి

బ్లాక్ డ్రెస్‌లో బ్రూస్‌లీ సిస్ట‌ర్‌లా శృతి

వీర‌సింహా రెడ్డి, వాల్తేరు వీర‌య్య సినిమాల‌తో జోష్ మీదున్న శృతి హాస‌న్, ఇన్‌స్టాలో అదిరిపోయే పిక్‌ని షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ పోజులిస్తూ శృతి నెట్టింట పెట్టిన ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోలో శృతి హాస‌న్ బ్రూస్ లీ సిస్ట‌ర్‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :