ASBL Koncept Ambience

టైట్ బ్లాక్ డ్రెస్‌లో నెక్ట్స్ లెవ‌ల్‌లో శోభిత‌

టైట్ బ్లాక్ డ్రెస్‌లో నెక్ట్స్ లెవ‌ల్‌లో శోభిత‌

హీరోయిన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా సినిమాల్లో, సిరీస్‌ల్లో బిజీగా ఉండే శోభిత దూళిపాళ్ల ఎప్పటిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌కు త‌న తాజా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా శోభిత నెట్టింట షేర్ చేసిన ఫోటోల‌కు కుర్రాళ్లు మ‌తి పోగొట్టుకుంటున్నారు. టైట్ బ్లాక్ డ్రెస్‌లో శోభిత‌ను చూసిన వారంతా నెక్ట్స్ లెవ‌ల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :