ASBL Koncept Ambience

స్టైలిష్ పోజుల్లో శోభిత‌

స్టైలిష్ పోజుల్లో శోభిత‌

2016లో రామ‌న్ రాఘ‌వ్(Raman Raghav) సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ శోభితా ధూళిపాళ్ల(Sobhitha Dhulipalla) త‌ర్వాత మేడ్ ఇన్ హెవెన్(Made in Heaven) సిరీస్‌తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుని బాలీవుడ్ ఆడియ‌న్స్ అభిమానం సొంతం చేసుకుంది. ఇప్ప‌టికే ప‌లు భాష‌ల్లో న‌టించిన శోభిత  సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అందాల ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శోభిత బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో థైస్ అందాల‌ను చూపిస్తూ టాప్‌లెస్ అవుట్‌ఫిట్ లో యూత్ ని ఇంప్రెస్ చేస్తోంది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

 

Tags :