ASBL Koncept Ambience

ప‌ద్ద‌తిగా ఉంటూనే ఆక‌ట్టుకుంటున్న శోభిత‌

ప‌ద్ద‌తిగా ఉంటూనే ఆక‌ట్టుకుంటున్న శోభిత‌

తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లు భాష‌ల్లో బిజీగా ఉన్న శోభిత‌కు ఈ మ‌ధ్య పాపులారిటీ బాగా వ‌చ్చింది. ఇదిలా ఉంటే త‌న అందాల‌తో ఈ భామ నెటిజ‌న్ల‌కు ఊపిరాడ‌కుండా చేస్తుంది. చీర‌క‌ట్టులో ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే న‌డుము, నాభి అందాల‌ను చూపిస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఈ చీర‌లో శోభిత అచ్చ తెలుగు అమ్మాయిలా ఉందంటూ త‌న ఫాలోవ‌ర్లు కామెంట్ చేస్తున్నారు.

 

 

Tags :