ASBL Koncept Ambience

బికినీలో గ్లామ‌ర్ హీరోయిన్ హాట్ లుక్స్

బికినీలో గ్లామ‌ర్ హీరోయిన్ హాట్ లుక్స్

గ్లామ‌ర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్ చౌహాన్, త‌న కాస్ట్యూమ్స్‌తో సంద‌డి చేస్తోంది. రెగ్యుల‌ర్ గా హాట్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటుంది సోనాల్. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. బికినీ వేసుకుని రిలాక్స్ మూడ్‌లో ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ పోజిచ్చిన సోనాల్ అందాల‌ను నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. థైస్ చూపిస్తూ సోనాల్ కుర్రాళ్ల‌లో హీట్ పెంచుతుంది.

 

 

Tags :