ASBL Koncept Ambience

టూ పీస్ బికినీలో సోనాల్ సెల్ఫీ

టూ పీస్ బికినీలో సోనాల్ సెల్ఫీ

త‌న ఘాటు, హాట్ ఫోటోషూట్‌ల‌తో ఫాలోవ‌ర్ల‌కు ఎప్పుడూ ట‌చ్ లో ఉండే సోనాల్ చౌహాన్ రీసెంట్ ఫోటోషూట్‌తో ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోంది. టూ పీస్ బికినీ ధ‌రించి మిర్ర‌ర్‌లో సెల్ఫీ దిగుతూ కనిపించింది. ఈ ఫోటో చూసి కుర్ర‌కారు వావ్.. వాటే బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :