డిజైనర్ డ్రెస్‌లో సోనాల్ హాట్ పోజులు
జన్నత్(Jannath) సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్(Sonal Chauhan) తర్వాత టాలీవుడ్ లో రెయిన్ బో(Rainbow) సినిమాతో లాంచ్ అయి ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)తో కలిసి మూడు సినిమాలు చేసింది. ప్రతి భాషలోనూ తనకొచ్చిన అవకాశాలను అందుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న సోనాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ కొత్త ఫోటోలతో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ డిజైనర్ దుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ స్కిన్ షో చేసింది. ఈ ఫోటోల్లో సోనాల్ అందం, మేకప్, అవుట్‌ఫిట్ అన్నింటికీ మించి తన చూపులు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.
Tags :