గోల్డ్ స్కర్ట్‌లో సోనమ్ క్లీవేజ్ షో
సోనమ్ కపూర్(Sonam Kapoor) అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సినిమాల్లో నటించి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సోనమ్ ప్రస్తుతం సినిమాలు తగ్గించి భర్తతో కలిసి విదేశాల్లో ఉంటోంది. సోనమ్ ఎక్కడున్నా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు మాత్రం టచ్ లోనే ఉంది. తాజాగా సోనమ్ గోల్డ్ కలర్ స్కర్ట్ సూట్‌లో కనిపించింది. సోనమ్ సోదరి రియా కపూర్(Rhea Kapoor) డిజైన్ చేసిన ఈ లుక్ లో అమ్మడు ఎంతో అందంగా మెరిసిపోతుంది. డ్రెస్ కు మ్యాచింగ్ గా డిజైనర్ నెక్లెస్‌తో పాటూ చెవులకు పెద్ద స్టడ్స్ పెట్టుకుని సోనమ్ చేసిన క్లీవేజ్ షోకు నెటిజన్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి. సోనమ్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :