ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న సోఫీ చౌద‌రి

క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న సోఫీ చౌద‌రి

1 నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన సోఫీ చౌద‌రి ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. సినిమాల‌తో బిజీగా ఉన్నా సోఫీ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను పోస్ట్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా స‌ముద్రంలో ప్రయాణం చేస్తూ వైట్ డ్రెస్ లో సోఫీ క్లీవేజ్ షో చేసింది. నాలుగు ప‌దుల వ‌య‌సు దాటినా కూడా ఈ అందం ఎలా సొంతం అంటూ నెటిజ‌న్లు అమ్మ‌డి ఫోటోల‌కు కామెంట్లు చేస్తున్నారు.  

 

 

 

Tags :