ASBL Koncept Ambience

కరోనాపై ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాట

కరోనాపై ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాట

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈరోజు (04-04-2020) ఉదయం ఈనాడు పేపరు చదువుతూ... అందులోని 2వ పేజీలో "కరోనా పై కదనం" - రోజూ కవితల పోటీ శీర్షికన ప్రచురితమైన (ప్రథమ బహుమతి వచ్చిన) "మనిషిని నేను" అనే కవితను చదివి ముగ్ధుడైపోయి, అప్పటికప్పుడు తనదైన బాణీలో, ఆశువుగా శృతి కట్టి, ఎటువంటి వాద్య సహకారం లేకుండానే, కేవలం వేళ్ళతో చిటికెలు వేస్తూ.. తన సెల్ ఫోన్ లో  తనకోసం పాడుకున్న పాట ఇది..!

 

 

Tags :