ASBL Koncept Ambience

జాతీయ పండుగగా అమరావతి శంకుస్థాపన

జాతీయ పండుగగా అమరావతి శంకుస్థాపన

జాతీయ పండుగగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన జరగబోతోందని సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో ఏదో రూపంలో ప్రజలందరూ భాగస్వామ్వులు కావాలన్నారు. ఈ దసరా పండుగ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకంగా మారిందన్నారు. రాష్ట్ర అర్థిక పరిస్థితులు సహకరించకపోయిన  ముఖ్యమంత్రి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాజీ పడట్లేదని అన్నారు.

 

Tags :