ASBL Koncept Ambience

మిర్ర‌ర్ సెల్ఫీలో శ్ర‌ద్ధా అందాలు

మిర్ర‌ర్ సెల్ఫీలో శ్ర‌ద్ధా అందాలు

సిద్దు ఫ్ర‌మ్ సికాకులం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యమైన శ్ర‌ద్ధా దాస్ అప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీలోనే ఉంది. కేవ‌లం తెలుగు సినిమాల్లో మాత్ర‌మే కాకుండా మ‌ల‌యాళం, హిందీ, బెంగాళీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు వెబ్ సిరీస్‌ల ద్వారా మ‌రింత పాపుల‌రైంది. సోష‌ల్ మీడియాలో అమ్మ‌డు షేర్ చేసే ఫోటోలు రెగ్యుల‌ర్ గా వైర‌ల్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్ర‌ద్ధా మిర్రర్ సెల్ఫీలో త‌న అందాల‌ను బంధించి కుర్రాళ్ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 
 

 

 

Tags :