ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్‌లో వ‌య్యారాలు పోతున్న శ్రీలీల‌

బ్లాక్ డ్రెస్‌లో వ‌య్యారాలు పోతున్న శ్రీలీల‌

పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీలీల ఆ త‌ర్వాత క్రేజీ ఆఫ‌ర్లందుకుని మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. గ‌తేడాది వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్లిన శ్రీలీల‌కు పెద్ద‌గా స‌క్సెస్‌లు రాకపోవ‌డంతో ఆచితూచి అడుగులేస్తుంది. సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ లుక్స్ తో స్పీడ్ పెంచుతున్న శ్రీలీల తాజాగా బ్లాక్ క‌ల‌ర్ టాప్, బ్లూ క‌ల‌ర్ జీన్స్ లో వ‌య్యారాలు పోతూ ఫోటోల‌కు స్టిల్స్ ఇచ్చింది. శ్రీలీల ఎలా క‌నిపించినా ఆ అంద‌మే వేరంటూ నెటిజ‌న్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.  

 

 

 

Tags :