నిత్య దీపకాంతులతో శ్రీరామనగరం
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న శ్రీరామనగరం ప్రాంత విద్యుత్, నిత్య దీపకాంతులతో ఆకర్షిస్తోంది. శ్రీరామనగరంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రవచనాల సీడీలు, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేదాలు, ఇతిహాసాలు, శ్రీమద్భగవద్గీత, విష్ణుపురాణం, పద్మ పురాణం, రామాయణం, భాగవతం, హరివంశపర్వము, యజుర్వేద సంహిత, మండకోపనిషత్ వంటి గ్రంథాలన్నీ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో లభ్యమవుతున్నాయి.
Tags :