ASBL Koncept Ambience

ఎద అందాల‌తో మాయ చేస్తోన్న శ్రియ

ఎద అందాల‌తో మాయ చేస్తోన్న శ్రియ

2001లో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన శ్రియ అప్ప‌టినుంచి సౌత్, నార్త్ లో సినిమాలు చేస్తూ అంద‌రినీ మెప్పించింది. ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌కున్నా శ్రియ త‌న అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా సిల్వ‌ర్ క‌ల‌ర్ ఫ్రాకులో శ్రియ ఎద అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్ల‌గొడుతుంది. నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా ఈ అంద‌మేంట‌ని నెటిజ‌న్లు ఆమె ఫోటోల‌కు కామెంట్స్ పెడుతున్నారు.
 

 

 

Tags :