ASBL Koncept Ambience

తానా మహాసభలకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి

తానా మహాసభలకు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి

వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వాషింగ్టన్‌ డీసి చేరుకుంటున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు బాహుబలి చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కూడా తానా మహాసభల్లో పాల్గొనేందుకు వాషింగ్టన్‌డీసి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు సతీష్‌ వేమన ఘనంగా స్వాగతం పలికారు. ఇప్పటికే సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి కూడా తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన సంగతి తెలిసిందే.

 

Tags :