మినీ స్కర్ట్‌లో సుప్రీత అందాలు
సురేఖ వాణి కూతురు సుప్రీత ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సుప్రీత నెట్టింట బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సుప్రీత తన సోషల్ మీడియాలో కొత్త ఫోటోలను షేర్ చేసింది. బీచ్ దగ్గర సూర్యాస్తమయం టైమ్ లో చేతిలో గ్లాస్ పట్టుకుని వైట్ కలర్ మినీ స్కర్ట్ లో ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సుప్రీత షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :