ASBL Koncept Ambience

బ్లూ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న సురేఖా వాణి

బ్లూ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న సురేఖా వాణి

సాధారణంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించే సురేఖా వాణి(Surekha Vani)ఈ మధ్య తన కూతురు సుప్రీత(Supreetha)తో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు, తాజాగా సురేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఎట్రాక్టివ్ బ్లూ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది. ఈ వయస్సులో కూడా సురేఖ గ్లామర్ షో చేస్తూ, నిత్యం తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

 

 

 

Tags :