ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్వేతా బ‌సు

క్లీవేజ్ షో తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న శ్వేతా బ‌సు

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ దూర‌ద‌ర్శిని సీరియ‌ల్స్ ద్వారా బాల‌న‌టిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. తెలుగు, త‌మిళ‌, బెంగాలీ, హిందీ భాష‌ల్లో న‌టించి మెప్పించిన శ్వేతాకు త‌క్కువ కాలంలోనే మంచి ఇమేజ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అది ఎంతో కాలం కొన‌సాగ‌లేదు. కొన్నాళ్ల పాటూ నార్త్ లో సంద‌డి చేసిన శ్వేతా ఇప్పుడు నాజూకుగా త‌యారై స్టార్ హీరోయిన్స్ కు పోటీగా అందాలు ఆర‌బోయ‌డానికి రెడీ అవుతోంది. తాజాగా క్రాప్ టాప్ లో క్లీవేజ్ షో చేస్తూ అమ్మ‌డు చేసిన దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి.  

 

 

 

Tags :