ASBL Koncept Ambience

విళంబి నామ సంవత్సర ఉగాది పద్య పఠనం పోటీ

విళంబి నామ సంవత్సర ఉగాది పద్య పఠనం పోటీ

పిల్లలలో తెలుగు పద్యాలు, వాటిలోని భాషా సౌందర్యం పట్ల ఆసక్తిని, అవగాహనని పెంచాలని మా ప్రయత్నం. తెలుగు పద్యాలను నేర్చుకునే పిల్లలను ప్రోత్సాహించటమే ఈ పోటీ ఉద్దేశం. పిల్లలకి తెలుగు పద్యాలు ముఖ్యంగా, వేమన శతకం, సుమతీ శతకం, కృష్ణ శతకం, దాశరథీ శతకం నేర్పటం మంచిదే. వేమన పద్యాలు సరళమైన అచ్చ తెలుగులో భావ గర్భితంగా ఉంటాయి. ప్రతి తెలుగు విద్యార్థి తప్పకుండా తెలుసుకొనవలసిన పద్యాలివి. అట్లాగే నీతి శతకంలోని పద్యాలు ముత్యాలాంటివి.

TAGB is announcing Telugu Poem Recital contest and welcomes all kids from Elementary to High school to take part. The contest will take place during the Ugadi celebrations on April 14, 2018 at the venue.

Contest will be held in 3 levels:

  • ప్రథమ స్థాయి – Level I (Grades 1-4)
  • ద్వితీయ స్థాయి– Level II (Grades 5-8)
  • తృతీయ స్థాయి– Level III (Grades 9-12)

 Rules for Poem Recital Competition                                                                  

  • Each participant will be asked to recite as many poems as they can from the list published on our website (tagb.org). This year we chose poems from Vemana Satakamu and Sumati Satakamu. 
  • Participants will be judged on their ability to recite each poem fully and accurately. Fluency, pronunciation, diction, and cadence will also be criteria for evaluation.
  •  In addition to the above
  • Level II participants will be asked for the meaning of or summary of each poem.
  • Level III participants will be asked to narrate the summary of each poem and to explain the meaning of any specific word in each poem
  • Judges’ decision will be final.
  • Winners from each level will be announced soon after the competition on the same day and invited on stage for prize distribution.

 ***బహుమతి ప్రదానం ఉగాది ఉత్సవాలలో***

Entry Fee: $5 for members and $10 for non-members. No refunds can be considered after registration

Register here for poetry competitions

Reporting time for contest: 12:30pm on April 14, 2018

Questions? Contact: Competitions@tagb.org

ఈపత్రిక రచనలకు ఆహ్వానం

విళంబి నామ సంవత్సర ఉగాది 'ఈపత్రిక'సంచిక కోసం మీ రచనలు పంపండి. రచనలు పంపవలసిన చిరునామా: epatrika@tagb.org

 

Tags :