ASBL Koncept Ambience

వివిధ రంగాల ప్రముఖులకు తానా పురస్కారాలు

వివిధ రంగాల ప్రముఖులకు తానా పురస్కారాలు

తానా 22వ మహాసభల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలను నిర్వాహకులు ఇచ్చారు. ఎంపిక చేసిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కపిల్‌దేవ్‌ చేతుల మీదుగా పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో  కష్ణమోహనరావు(తెలుగు భాషా సేవ), చల్లా ససల్ల (సామాజిక సేవ), లింగా లక్ష్మీ(సామాజిక సేవ), చల్లా జయంత్‌రెడ్డి(పెట్టుబడి), గంగవరపు రజనీకాంత్‌ (వాణిజ్యం), నలజుల నాగరాజు(సామాజిక సేవ), అడపా ప్రసాద్‌(సామాజిక సేవ), రాపాకా రావు(శాస్త్ర సాంకేతిక), తాతా ప్రకాశం(పర్యావరణం), వల్లేపల్లి శశికాంత్‌(వాణిజ్యం), పండ ప్రసాద్‌(రాజకీయం-కెనడా), బండ్ల హనుమయ్య (సామాజిక సేవా), అనురాధ నెహ్రూ(శాస్త్రీయ నత్యం), కలశపూడి వసుంధర(వైద్యం), రామినేని ధర్మప్రచారక్‌(సామాజిక సేవ), మణాళిని సదానంద (శాస్త్రీయ నత్యం), ప్రసాద్‌ కునిశెట్టి(సామాజిక సేవ), అట్లూరి స్వాతి(శాస్త్రీయ నత్యం), నందిగామ కుమార్‌(తానా సేవలు), తాలిక స్నేహ(మీడియా),  కావ్య కొప్పరపు, వోలేటి సందీప్‌, నైషా బెల్లం, మలిశెట్టిలకు యువత పురస్కారాలను తానా సభల కన్వీనర్‌ డా.మూల్పూరి వెంకటరావు, అవార్డుల కమిటీ చైర్మన్‌ శీలమనేని గోపాల్‌, బొబ్బ రాం, కరుసాల సుబ్బారావులు అందించారు.

 

Tags :