ASBL Koncept Ambience

తానా అవార్డుల బహుకరణ

తానా అవార్డుల బహుకరణ

22వ మహాసభలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారిని తానా అవార్డులతో సత్కరించింది. ఈసారి తానా జీవన సాఫల్య పురస్కారంను ఎన్‌టీవి చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరికి ఇచ్చారు.  తానా ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డ్‌ను ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలక ష్ణకు ఇచ్చారు. గుత్తికొండ రవీంధ్రనాథ్‌ సర్వీస్‌ అవార్డ్‌ను డా. గంగా చౌదరి, తానా గిడుగు రామ్మూర్మి అవార్డును డా. గారపాటి ఉమమహేశ్వర్‌రావుకు అందజేశారు.  తానా ప్రెసిడెంట్‌ అవార్డులను భారత్‌ బయోటెక్‌ సిఇఓ కృష్ణ ఎల్లా, గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ రవీంద్రనాథ్‌ కంచెర్లకు ఇచ్చారు.

 

 

Tags :