ASBL Koncept Ambience

అస్టిన్ లో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

అస్టిన్ లో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

అస్టిన్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మేనర్‌ ఐస్‌డిఐకి దాదాపు 250 స్కూల్‌బ్యాగ్‌లను ఈ సందర్భంగా తానా అస్టిన్‌ విభాగం నాయకులు బహూకరించారు.

 

Tags :