ASBL Koncept Ambience

హ్యూస్టన్ లో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం విజయవంతం

హ్యూస్టన్ లో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) హ్యూస్టన్‌ విభాగం ఆధ్వర్యంలో బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కటి క్రిస్టియన్‌ మైనారిటీస్‌ (కెసీఎం) ద్వారా అనాథ పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను తానా హ్యూస్టన్‌ విభాగం నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు విరివిగా పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల తదితరులు అభినందనలు తెలిపారు

 

Tags :