ASBL Koncept Ambience

మిస్సిస్సిపిలో తానా బ్యాగ్ ల పంపిణీ

మిస్సిస్సిపిలో తానా బ్యాగ్ ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సౌత్‌ ఈస్ట్‌ విభాగం ఆధ్వర్యంలో మిస్సిస్సిపిలో 100 స్కూళ్ళ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. తానా ప్రెసిడెంట్‌ జే తాళ్లూరి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌ తానా నాయకులు తెలిపారు. శశాంక్‌యార్లగడ్డ ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించారు. వెంకట్‌ యార్లగడ్డ తదితరుల ఆధ్వర్యంలో స్కూల్‌బ్యాగ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

 

Tags :