ASBL Koncept Ambience

మిడ్ అట్లాంటిక్ లో తానా బ్యాక్ ప్యాక్ ఈవెంట్ సక్సెస్

మిడ్ అట్లాంటిక్ లో తానా బ్యాక్ ప్యాక్ ఈవెంట్ సక్సెస్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్‌ అట్లాంటిక్‌ రీజియన్‌ (హారీస్‌బర్గ్‌)లో బ్యాక్‌ప్యాక్‌ పథకం కింద పేద పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లను పంపిణీ చేసింది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న పలు స్కూళ్ళకు చెందిన విద్యార్థులకు ఈ బ్యాగ్‌లను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ సింగ్‌, కిషోర్‌ కొంక, సాంబ నిమ్మగడ్డ, శశి జాస్తి, శ్రీనివాస్‌ కాకర్ల, ప్రతాప్‌ యార్లగడ్డ, సతీష్‌ చుండ్రు తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి, మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని హారీస్‌బర్గ్‌ తానా టీమ్‌ ప్రకటించింది.

 

Tags :