ASBL Koncept Ambience

విజయనగరంలో భక్తబల్లా మిత్రబృందం సహాయం

విజయనగరంలో భక్తబల్లా మిత్రబృందం సహాయం

కోవిడ్‍ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఆదుకునేందుకు తానా నాయకుడు భక్తబల్లా ఆధ్వర్యంలో వారి మిత్రులు విజయనగరంలో గత 20రోజులుగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. 21వ రోజున స్ఫూర్తి ట్రస్ట్ తరపున మహారాజా ఆసుపత్రిలో పేషంట్లకు సహాయకులుగా ఉన్నవారికి 75 ఆహారపొట్లాలను, పండ్లను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మిత్రులు పాల్గొన్నారని భక్తబల్లా తెలిపారు.

 

Tags :