ASBL Koncept Ambience

'తానా' రైతు రథం

'తానా' రైతు రథం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం రెండేళ్ళకోమారు నిర్వహించే మాతృరాష్ట్రాల్లో నిర్వహించే చైతన్యస్రవంతి కార్యక్రమాలు ఈ సంవత్సరం డిసెంబర్‌ 23 నుంచి జనవరి 12 వరకు వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో రైతుకోసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని తానా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సులు, రసాయనవాడక నివారణ పద్ధతులు తెలపడంతో పాటు, పిచికారి మందుల వినియోగంలో రైతులకు ఉపయోగపడే రక్షణ సామాగ్రి. భూమి పరీక్షా పరికరాల పంపిణీ వంటివి ఈ రైతుకోసం కార్యక్రమాల్లో  పంపిణీ చేయనున్నారు.

Click here for Photogallery

 

Tags :