ASBL Koncept Ambience

ఖమ్మంలో తెలుగు సాహితీ సంబురాలు : తానా

ఖమ్మంలో తెలుగు సాహితీ సంబురాలు : తానా

తానా ఆధ్వర్యంలో ఎల్లలు లేని తెలుగు పేరిట సాహిత్య సంబరాలు ఈ నెల 29వ తేది నుంచి జరగనున్నాయి. ఈ సంబరాలు  మంత్రి తమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయి దాశరధి కృష్ణమాచార్యులు, దాశరథి రంగా చార్యుల కాంస్య విగ్రహాలు ఆవిష్కరించనున్నారు. సమాలోచన సదస్సు జరిగే ఈ క్రమంలో సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, గోరటి వెంకన్న, జయరాజ్‌, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్‌ తదితరులు పాల్గొనున్నారు.

 

 

Tags :