సిఎంఇ సమావేశాలు
తానా మహాసభల్లో భాగంగా నిర్వహించే సిఎంఇకి ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని సిఎంఇ కమిటీ తెలిపింది. మే 27వ తేదీన ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సిఎంఇ సమావేశాలు జరగనున్నాయి. న్యూరోసర్జన్ డా. ప్రవీణ్ ముమ్మనేని మెడ నొప్పి, వీపు నొప్పి అంశంపై ప్రసంగించనున్నారు. డా. సేతు రెడ్డి డయాబెటిస్‌లో ఓరల్ ఏజెంట్స్, ఇన్‌స్యూలిన్స్‌పై ప్రసంగిస్తారు. డా. వంశీ నర్రా (From Shadows to Reality through MRI in Medicine) అంశంపై ప్రసంగించనున్నారు. డా. బుచ్చిబాబు పైడిపాటి నబఎaఅర హర. దీబస్త్రర: జబతీతీవఅ్ ్‌తీవఅసర ఱఅ ూవజూరఱర అంశంపై మాట్లాడనున్నారు. డా. గోపాలకృష్ణ గోఖలే యుఎస్‌లోనూ, భారత్‌లోనూ జరుగుతున్న హార్ట్ - లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై ప్రసంగిస్తారు.
Tags :