ASBL Koncept Ambience

డిట్రాయిట్‍లో తానా సిపిఆర్‍ శిక్షణ కార్యక్రమం సక్సెస్‍

డిట్రాయిట్‍లో తానా సిపిఆర్‍ శిక్షణ కార్యక్రమం సక్సెస్‍

డిట్రాయిట్‍లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నోవిలోని ఎస్‍వి టెంపుల్‍లో ఫిబ్రవరి 29వ తేదీన  నిర్వహించిన సిపిఆర్‍ ఆరోగ్య శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. నోవి ఫైర్‍ విభాగంతో కలిసి తానా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తానా కేర్స్ చైర్‍ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా నార్త్ రీజినల్‍ కో ఆర్డినేటర్‍ కిరణ్‍ దుగ్గిరాల, తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా, తానా ఫౌండేషన్‍ ట్రస్టీ శివరామ్‍ యార్లగడ్డ, శిరీష ప్రతాప, ఉమా మహేష్‍ యాదవ్‍, రామ్‍ ప్రసాద్‍ చిలుకూరి తదితరులు పాల్గొన్నారు. 

Tags :